Home
Nepal Floods
Nepal Floods News
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
ఊహించని రీతిగా జలప్రళయం వచ్చి ఎందరో సర్వం కోల్పోయారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆత్మీయుల జాడ తెలియక ఎందరో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
Nepal Floods: నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న వేళ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ప్రజలు సిలిండర్ల కోసం వెతుకుతూ, వాటిని బయటకు తీసేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కొందరు ఏకంగా రెండు సిలిండర్లను భుజాలపై మోసుకెళ్తుండగా, మరికొందరు వాటి కోసం గొడవపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరద నీటిలో సిలిండర్ల కోసం వెతుకులాట ఒక వీడియోలో ఓ వ్యక్తి వరద… -
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
నేపాల్ జలప్రళయంపై తాజాగా కొత్త చర్చ మొదలైంది. ఇంత ఘోరం జరగానికి డ్రాగన్ దేశమే కారణంగా వేళ్లన్నీ చూపిస్తున్నాయి. టిబెట్‌లో చైనా చేపట్టిన నిర్మాణాల వల్లే నేపాల్‌లో ప్రాణాంతక వరదలు సంభవించాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను బీజింగ్ ఖండించింది. -
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
నేపాల్ విలయం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుక వచ్చిన జలప్రళయంతో ఇంకొందరు తమ వారి జాడ తెలియక అల్లాడుతున్నారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 300కు చేరగా.. దాదాపు 1600 మంది వరకు గల్లంతయ్యారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. -
Nepal Floods: నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
నేపాల్ విలయం ఎంతో మంది ఆత్మీయులను.. రక్తసంబంధికులిని విడదీసింది. అకస్మాత్తుగా వచ్చిన జలప్రళయంతో ప్రాణాలు దక్కించుకునేందుకు తలోదారిలో పరుగులు పెట్టారు. ఇంతలో ప్రళయం ఉవ్వెత్తున దూసుకొచ్చింది. దీంతో కళ్ల ముందే ఎంతో మంది జలసమాధి అయ్యారు. -
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
నేపాల్‌ను కనీవినీ ఎరుగని జలప్రళయం అతలాకుతలం చేసింది. ఊహించని రీతిలో క్షణాల్లో జలప్రళయం బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. ఇంకా భారతదేశంతో పాటు చైనా సహా ప్రపంచ దేశాలకు చెందిన వందలాది మంది గల్లంతయ్యారు. -
Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
నేపాల్‌లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరిలో నలుగురు సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. ఆచూకీ లభించని ముగ్గురిలో కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఉన్నట్లు అధికారులు తెలిపారు.… -
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
Nepal Floods: నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను అనూహ్యంగా విరుచుకుపడిన జలప్రళయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో విరిగిపడిన భారీ మంచు కొండలు (అవలంచ్), హిమపాతం కారణంగా భోటే కోశి ఉపనది అయిన 'ల్హెండే' ప్రవాహం ఒక్కసారిగా నిలిచిపోయి, ఆ తర్వాత కట్టలు తెంచుకోవడంతో ఈ ఘోర విపత్తు సంభవించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఓ భూకంపం కారణంగానే గ్లేసియర్ (మంచు నది) కింది భాగం కూలిపోయి ఇలాంటి ముంపునకు దారితీసి ఉండవచ్చని అధికారులు… -
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
Nepal Floods: నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటేకోషి, త్రిశూలి నదులు వినాశకరమైన ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే పదలు సంఖ్యలో జనాలు మృతి చెందగా.. వందల సంఖ్యలో గల్లతయ్యారు. అయితే.. ఈ వారదల్లో తెలుగు వాళ్లు కూడా మిస్ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. కైలాస మానసరోవర్, నేపాల్ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ గల్లంతు కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా… -
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
Nepal Floods: నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటేకోషి నదికి వచ్చిన వినాశకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 750 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రవాహ ఉధృతికి రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ ప్రాథమిక గణాంకాల ప్రకారం 35 ప్రధాన వంతెనలు, 45 సస్పెన్షన్ బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!