“నిను వీడని నీడను నేనే” అనే సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ తో తెరంగేట్రం చేశాడు దర్శకుడు కార్తీక్ రాజు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీని సస్పెన్స్ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు. “నేనే నా” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వెన్నెల కిషోర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. శామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి…