OTT Updates: హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కెరీర్‌లో వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ హీరో ఎవరంటే అది ధనుష్ మాత్రమే. ఓ నటుడిగా ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు కొత్త అనుభూతి పంచుతున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా. ఈ మూవీ సెప్టెంబర్ 29న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా…
Tollywood: సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రతి వీకెండ్ ఆరేడు సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఆ జోరుతో పోల్చితే ఈ వారం బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ తెలుగు సినిమాల సందడి కాస్తంత తగ్గబోతోంది.