రజనీకాంత్ పనైపోయింది ఇక రెస్ట్ తీసుకోవచ్చు అంటూ మాటలు వినిపిస్తున్న టైంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యునిక్ స్టైల్లో నెల్సన్, మ్యూజిక్…