తమిళ స్టార్ దర్శకులలో నెల్సన్ దిలీప్ కుమార్ ముందు వరసలో ఉంటారు. కోకోకోకిలా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నెల్సన్ ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఇక శివకార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ తో స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరుకున్నాడు నెల్సన్. దాంతో పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు స్టార్ హీరో విజయ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన బీస్ట్ భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బీస్ట్ ప్లాప్ అవడంతో …