దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘బీస్ట్’ మూవీపై బాలీవుడ్ నిర్మాతల కన్నుపడింది. అయితే ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమా రీమేక్ హక్కుల్ని ఫ్యాన్స్ ఆఫర్ తో సొంతం చేసుకోవాలనుకుంటున్నాడట. పోటీపడుతున్న వారిలో ఇప్పుడు సాజిద్ దే పైచేయిగా…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- పూజా హెగ్డే జంట నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వారిని షాక్ కి గురిచేస్తూ సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో ‘బీస్ట్’ వస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు…
తలపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “బీస్ట్” సినిమా అనౌన్స్మెంట్ నుంచే హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “బీస్ట్” మేకర్స్ సినిమాను శరవేగంగా రూపొందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ‘బీస్ట్’ అలజడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సినిమా ఏ దశలో ఉంది ? అప్డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయి? అనే విషయం గురించి ప్రేక్షకులు ఆతృతగా…
తమిళనాడులో ఇళయదళపతి విజయ్ కి సంబంధించిన ఏదైనా సంచలనమే! ఇక ఆయన అప్ కమింగ్ మూవీ అప్ డేట్స్ అయితే ఎప్పుడూ హాట్ కేక్సే! తాజాగా విజయ్ నెక్ట్స్ మూవీ ‘బీస్ట్’ సెట్స్ మీద మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రత్యక్షమయ్యాడు. ఆయన బాణీలు సమకూరుస్తున్న విజయ్, పూజా హెగ్డే స్టారర్ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఆ మధ్య మూవీ థీమ్ గురించి కాస్త హింట్ ఇస్తూ ఓ మాస్ వీడియో వదిలారు ఫిల్మ్ మేకర్స్.…