Jogi Ramesh: నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ పోలీసులు ఇవాళ (నవంబర్ 26న) నుంచి విచారణ చేయనున్నారు.
Ap Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇచ్చాడు.