PM Modi: ఇటీవల కర్ణాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్(22) కాలేజ్ క్యాంపస్‌లో దారుణహత్యకు గురైంది. ఫయాజ్ అనే నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేశాడు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక బెళగావిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
Neha murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహ హిరేమత్ హత్య కేసులు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫయాజ్ అనే నిందితుడు అత్యంత ఘోరంగా కాలేజ్ క్యాంపస్‌లో కత్తితో పొడిచి చంపాడు.
Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహ హత్య ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె అయిన నేహను కాలేజ్ క్యాంపస్‌లోనే ఫయాజ్ అనే వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేసి చంపాడు.