Home
Neha Bora
Neha Bora News
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
Abhijeet Dipke: ఢిల్లీలో తిరంగా మార్చ్కు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అభిజీత్ ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ నేతను పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారని, ఆయనతో ఎలాంటి సంప్రదింపులు కుదరడం లేదని సీజేపీ ఆరోపించింది. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతోనే ఆయనను ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లు తాజాగా ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అభిజీత్ను అదుపులోకి… -
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
Neha Bora: నీట్ పేపర్ లీక్ తర్వాత జంతర్ మంతర్ ఉద్యమం నుంచి నేహా బోరా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా ప్రస్తుతం యాంటీ-సీఈసీ నిరసనల్లో విస్తృత కవరేజ్ సంపాదిస్తున్నారు. వామపక్ష భావజాలం ఉన్న నేహా, ఇటీవల రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు నిర్వహించిన పాదయాత్రలో ముందు వరసలో కనిపించారు. రాహుల్ ముందు నేహా బోరా, ప్రియాంకాగాంధీ నడిచిన వీడియోలో ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. అయితే, ఇప్పుడు ఈ… -
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్ప్లేస్ సెంట్రల్ పార్క్లో జాతీయ జెండాలను పట్టుకుని నిరసన తెలపాలని ప్లాన్ చేసింది. అయితే, ఢిల్లీ పోలీసులు ఈ మార్చ్కు ముందే సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, AISA విద్యార్థి నేత నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండిహౌజ్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేహా బోరా, వామపక్ష విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు… -
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
CJP Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లోని సెంట్రల్ పార్క్కు చేరుకోవాలని తన మద్దతుదారుల్ని కోరింది. ఇదిలా ఉంటే, సీజేపీ నిరసన నేపథ్యంలో స్థానిక వ్యాపారులు కన్నాట్ప్లేస్ చేరుకుని సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి, ఢిల్లీ పోలీసులకు మద్దతు తెలిపారు. పాలికాబజార్లోని వ్యాపారులు సీజేపీకి వ్యతిరేకత తెలియజేశారు. అటు ముంబైలో కూడా వ్యాపారులు సీజేపీకి ఎదురుతిరిగారు. పండగ షాపింగ్ సమయాల్లో… -
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
Neha Bora: భారత్లో కేంద్ర ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP), వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యమానికి బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్ధి ఉద్యమమే స్పూర్తి అని AISA విద్యార్థి నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో పాలనమార్పు( రెజిమ్ చేంజ్) లక్ష్యాన్ని సూచిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. నేహా బోరా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..…
తాజావార్తలు
-
Hyderabad: హైదరాబాద్ చేపల మార్కెట్లపై టీజీ ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక దాడులు.. 200 కిలోల కుళ్లిన చేపలు సీజ్!
-
Vangaveeti Radhakrishna: మేయర్గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
-
IND vs NZ: 110 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్కు చిక్కని కివీస్..!
-
Kishan Reddy: కేబినెట్ భేటీకి వెళ్లకుండా.. అమిత్ షాను ఒప్పించి, మోడీ అనుమతితో యాత్ర కొనసాగిస్తున్నా..
-
Hanuman Ansh OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్ అంశ్’.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!