టాలీవుడ్ లో సినీ హీరోల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో నెగిటివ్ పిఆర్ అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది హీరోలు కావాలనే తమకు పోటీగా ఉన్న హీరోల సినిమాల మీద, సదరు హీరోల మీద నెగిటివ్ పిఆర్ చేయిస్తున్నారనే వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో స్వయం ప్రకటిత మేధావిగా భావిస్తూ సినిమాల మీద విశ్లేషనలు చేస్తున్న ఒక యూట్యూబర్ ఒక…