దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలైన “తెలుసుకదా” మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో అద్భుతంగా ఆడుతూ, సిద్దుకు తన కెరీర్‌లో మరో మైలురాయి సక్సెస్‌ని అందించింది. ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా అరంగేట్రం చేయగా.. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా సక్సెస్ మీట్ సందర్భంగా సిద్దు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Janhvi…
KGF తో కెరీర్ ఆరంభంలోనే పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. రీసెంట్‌గా ‘హిట్ 3’తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన శ్రీనిధి శెట్టి, ఈ దీపావళి జొన్నలగడ్డ, రాశీ ఖన్నా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నీరజ్ కోన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది ఈ మూవీ ఈ నెల 17న విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో టీం ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అలరిస్తున్నారు. ఇందులో…