President Droupadi Murmu Congratulates Neeraj Chopra For Olympic Silver: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ ఈటెను 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైసవం చేసుకున్నాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. ఇక గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. సిల్వర్…