Dandruff Remedies: ఆహ్లాదకరంగా గడపడానికి శీతాకాలం ఎంతో అనువైన సమయం. కానీ.. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనేక సమస్యలు కూడా వేధిస్తుంటాయి. వాస్తవానికి ఈ సమయంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు పెద్ద ఆందోళన కలిగిస్తాయి. చల్లని గాలుల కారణంగా చర్మం, జుట్టు తేమను కోల్పోతాయి. దీంతో జుట్టు పొడిబారి చుండ్రు సమస్య వేధిస్తుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ప్రజలు చాలా ఖరీదైన చికిత్సలను ఆశ్రయిస్తారు. కానీ అవి తరచుగా దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వడంలో విఫలమవుతాయని…