మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ‘ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటి ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో గెస్ట్ గా ఎలా వస్తాడు? అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. గ్రాండ్ గా జరిగిన భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, మహేశ్ బాబుల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.…