ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గురించి అందరికీ తెలుసు.. ఆయన ఇంట్లో ఫంక్షన్ అంటే మామూలు విషయం కాదు.. ముకేశ్ చిన్న కుమారుడు అనంత అంబానీ రెండవ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫారెన్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీలో అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ ఆ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఆమె ధరించిన ప్రతిదీ ప్రత్యేకమే.. అందరి చూపు ఆమె పైనే పడ్డాయి.. సెకండ్…