టాలీవుడ్ యంగ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని జోరు మీదున్నాడు. సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను నాని. ఈ యంగ్ హీరో ప్రస్తుతం HIT 3 అనే ఫ్రాంచైజీలో హీరోగా నటిస్తున్న