IND vs China Asian Champions Trophy 2024: భారత హాకీ జట్టు మరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత జట్టు ఆతిథ్య చైనాతో తలపడనుంది. సెమీస్‌లో భారత్ 4-1తో కొరియాను ఓడించింది. కాగా, మరోవైపు చైనా పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు టికెట్ దక్కించుకుంది. నిర్ణీత సమయం తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. షూటాఫ్‌లో పాకిస్థాన్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. హర్మన్‌ప్రీత్ సింగ్…