IND vs China Asian Champions Trophy 2024: భారత్ vs చైనా.. నేడే ఫైనల్
- భారత హాకీ జట్టు మరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్.
- ఒలింపిక్ కాంస్య పతక విజేత జట్టు ఆతిథ్య చైనాతో తలపడనుంది.
- సెమీస్‌లో భారత్ 4-1తో కొరియాను ఓడించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs China Asian Champions Trophy 2024: భారత హాకీ జట్టు మరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత జట్టు ఆతిథ్య చైనాతో తలపడనుంది. సెమీస్‌లో భారత్ 4-1తో కొరియాను ఓడించింది. కాగా, మరోవైపు చైనా పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు టికెట్ దక్కించుకుంది. నిర్ణీత సమయం తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. షూటాఫ్‌లో పాకిస్థాన్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. గ్రూప్ రౌండ్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. కాగా, చైనా 6 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలను చవిచూసింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో చైనాను ఓడించింది.
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. స్పెషల్ బ్యాంక్ ఆఫర్లు ఇవే
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
భారత్ వర్సెస్ చైనా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న చైనాలోని హులున్‌బుయిర్‌లో జరగనుంది. పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, చైనాలు మధ్యాహ్నం 1:15 గంటలకు (IST) తలపడనున్నాయి. ఇండియా వర్సెస్ చైనా మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సోనీ స్పోర్ట్స్ టెన్ 1, టెన్ 1 HD ఛానెల్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది . ఇండియా వర్సెస్ చైనా మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ SonyLIV యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం బాహుబలి సూపర్ క్రేన్..
భారత జట్టు ఇలా ఉండబోతున్నట్లు అంచనా..
గోల్ కీపర్లు: కృష్ణ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా.
డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, జగరాజ్ సింగ్, సంజయ్, సుమిత్, అమిత్ రోహిదాస్.
మిడ్ ఫీల్డర్లు: వివేక్ సాగర్ ప్రసాద్ (వైస్ కెప్టెన్), మన్ ప్రీత్ సింగ్, మహ్మద్ రషీల్ ముస్సిన్, రాజ్ కుమార్ పాల్, నీలకాంత్ శర్మ.
ఫార్వర్డ్‌లు: అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, అరేజిత్ సింగ్ హుందాల్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..