కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ క్రమంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్‌సీఎల్, సింగ్రౌలీలో పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. మొత్తం ఇందులో 21 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు వీటిని అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థులు nclcil.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి మరియు…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ రోజు నుంచే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..…