యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లవర్ ఇమేజ్ నుంచి పక్కకి వచ్చి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఛేంజోవర్ చూపించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో గీత ఆర్ట్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. #NC23గా అనౌన్స్ అయ్యి… ప్రీప్రొడక్షన్…
అక్కినేని నాగ చైతన్య 2023ని ఫ్లాప్స్ తో ఎండ్ చేసి… 2024లో సాలిడ్ గా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అయ్యాడు. అక్కినేని ఫాన్స్ ని మళ్లీ జోష్ లోకి తీసుకోని రావాలి అంటే చైతన్య హిట్ కొడితే సరిపోదు, టైర్ 2 హీరోల రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యే రేంజులో, దెబ్బకి టైర్ 1 హీరోల్లో చేరిపోయే రేంజులో హిట్ కొట్టాలి. ఇప్పుడు ఈ రేంజ్ హిట్ కే గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. తన కెరీర్…