Akkineni Naga Chaitanya: అక్కినేని హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు ఒక భారీ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
NC23: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఒక గట్టి హిట్ కోసం కష్టపడుతున్నాడు. మిగతా హీరోలందరూ పాన్ ఇండియా సినిమా లంటూ వెళ్లిపోతుంటే.. చై మాత్రం ఇంకా నార్మల్ సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. ఈ విషయంలో అక్కినేని కుటుంబం మొత్తం వెనుకే ఉందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Sai Pallavi Joins Naga Chaitanya NC23: యువ సామ్రాట్ నాగ చైతన్య చివరిగా అందుకున్న హిట్ సినిమా ఏది అంటే తడుముకోకుండా చెప్పే సమాధానం లవ్ స్టోరీ. ఆ తర్వాత ఆయన బంగార్రాజు అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నా అది తండ్రితో కలిసి చేసిన సినిమా కావడంతో పూర్తిగా ఆయనకి క్రెడిట్ ఇవ్వలేం.ఆ తరువాత చేసిన థాంక్యూ.. లాల్ సింగ్ చద్దా, ఆ తరువాత చేసిన కస్టడీ కూడా దారుణమైన ఫలితాన్ని అందించాయి.…
NC23 Expedition The First Cut Documentation:యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే సినిమాలకి ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగ చైతన్య 23వ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందు కోసమే ఒక కొత్త విధానాన్ని…