సీనియర్ హీరోలు ఒకప్పుడు యాడాదికి ఐదారు సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ అందుకునే వారు. రోజుకు 24 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిర్మాతకు మేకింగ్ లో నష్టాలు రాకుండా గ్యాప్ లేకుండా పని చేసేవారు. అంత డెడికేషన్ గా షూటింగ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు ఒక సినిమా రిలీజ్ చేసేందుకే ఏడాది సమయం తీసుకుంటున్నారు. పోనీ చేసిన ఆ ఒక్క సినిమా అయినా కూడా హిట్ అవుతుందా అంటే చెప్పలేని…