Balakrishna’s NBK 109 Teaser Update: ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లను అందుకున్నారు. భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ విజయాలతో బాలయ్య బాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే జోష్‌లో ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీతో నటసింహ తన 109వ సినిమాని చేస్తున్నారు. ఈ మూవీని సితార ఎ