NBK 109: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జైపూర్ లో జరిగింది. ఈ షూటింగ్ షెడ్యూల్ ముగిసినట్లు బాబి తన…
అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న నందమూరి నట సింహం బాలకృష్ణ… లుక్ మార్చడానికి రెడీ అయ్యాడు. భగవంత్ కేసరి షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బాలయ్య… ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూనే నెక్స్ట్ సినిమా పనులు మొదలుపెట్టాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ గురించి లేటెస్ట్…