నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్ శంకర్, వివి వినాయక్, కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు హరీష్ �