హీరోయిన్ నజ్రియా గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫహాద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కొంత గ్యాప్ తీసుకోన్ని రీసెంట్‌గా ‘సూక్ష్మ దర్శిని’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది నజ్రియా. అయితే ఈ మూవీ పూర్తయిన నాటి నుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. దీంతో ఆమె.. తన భర్త వేరు వేరుగా ఉంటున్నారు.. విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే…
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడం, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించడం.. ఇంకొన్ని పెద్ద…
పుష్ప చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ . ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఫహద్ తో పాటు ఆయన భార్య నజ్రియా నజీమ్ కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ కనిపించనుంది.…