Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం అమ్మతనంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. తన ఇద్దరు చిన్నారులను కంటికి రెప్పలా చూసుకొంటుంది. కెరీర్ మొదలుపెటినప్పటినుంచి ఎన్ని ఒడిదుడుకులను,రిలేషన్ షిప్స్ లో ఎన్నో చేదు అనుభవాలను పంచుకున్న నయన్.. ఎట్టకేలకు గతేడాది పెళ్లితో ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో నాలుగేళ్లు ప్రేమలో ఉండి .. 2022 జూలై 9 న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అయిన కొన్ని…