Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఆమెను ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూనే ఉంటారు. మనకు తెలిసిందే కదా.. నయనతార చాలా మందితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది. గతేడాది ఆమె లైఫ్ స్టోరీ ఆధారంగా నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేయిల్ అనే డాక్యమెంటరీ తీశారు. ఇందులో గతంలో నయన తార యాక్ట్ చేసిన సినిమాల క్లిప్స్ వాడటం పెద్ద వివాదంగా మారింది. అప్పట్లోనే హీరో ధనుష్ తన…
నయనతార సినిమా ఓపెనింగ్స్‌కు రాదు, ప్రమోషన్స్ చేయదు. లేడీ సూపర్ స్టార్‌తో వర్క్ చేయించుకోవాలంటే కష్టం. ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ. ఇలా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి సౌత్ క్వీన్ పై బలంగా వినిపించిన మాటలు. కానీ వాటన్నింటినీ ఈ మధ్య కాలంలో చెక్ పెట్టింది భామ. ప్రమోషన్లే కాదు ఓపెనింగ్‌కు వచ్చి బౌండరీలను చెరిపేసింది. కానీ అప్పటికే లేడీ సూపర్ స్టార్ కోలీవుడ్‌లో టార్గెట్ అయ్యింది. ఎప్పుడూ దొరుకుతుందా అనుకునే టైంలో ఆమెను చిక్కుల్లో…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్‌స్టార్’గా వెలుగొందుతున్న నయనతార.. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా చాలా ప్లానింగ్ గా ఉంటుంది. మూడేళ్ల క్రితం విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సరోగసి ద్వారా కవలలు పుట్టారు. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మరోవైపు కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార. ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఇటు తల్లిగా కుటుంబంతో.. తన కెరీర్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నయన…