స్టార్ హీరోలకే సవాల్ విసురుతూ, దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా చక్రం తిప్పుతోంది నయనతార. 2003లో మానస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన నయన్ 20 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో క్లాసిక్స్‌లో నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. సినిమాల కంటే వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీలో, ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’, యశ్ తో ‘టాక్సిక్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘పెట్రియాట్’, ‘మూకుతి అమ్మన్ 2’,…