Nayanthara Auto Ride with Her Children: నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్‌లను చెన్నైలో ఆటో రిక్షా రైడ్‌కు తీసుకెళ్లారు. ఆమె ఈ మేరకు మే 20న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. రోజూ లగ్జరీ కార్లలో తిరిగే నయనతార తనకు వీలైనప్పుడల్లా పిల్లల్ని ఆటో ఎక్కించడం ఆచారంగా మారింది. నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల చెన్నైలోని తిరుచెందూర్ మరియు కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు.…