లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ఎంత చెప్పినా తక్కువే.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ పండుతున్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి చేసుకుంది మరెవ్వరినో కాదు తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్.. ఏడేళ్లు డేటింగ్ చేసిన నయనతార, విగ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక వివాదం…