దేశ వ్యాప్తంగా వున్న జవహర్ నవోదయ విద్యాలయాల లో ఆరవ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశాల కొరకు ఏప్రిల్ 29న పరీక్ష నిర్వహించడం జరిగింది..ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల ను బుధవారం నాడు నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది.ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా వారి స్థానిక జిల్లాల్లో ఉన్న నవోదయ…