Navjot Singh Sidhu returned to commentary for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సందడి చేయనున్నారు. ఐపీఎల్ 2024లో సిక్సర్ల సిద్దూ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ‘స్టార్ స్పోర్ట్స్’ తరఫున సిద్దూ కామెంటేటర్‌గా అలరించనున్నారు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ మంగళవారం తన ఎక్స్ వేదికగా తెలిపింది. సిద్దూను ‘సర్ధార్ ఆఫ్ కామెంటరీ బాక్స్’గా పేర్కొంది. సిద్ధూ తన మాటలతో అలరిస్తారన్న విషయం తెలిసిందే.…