ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అవుతున్న మూవీ రజాకార్.. ఈ సినిమా తెలంగాణా చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకున్న ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమా కథకు జనాలు ఫిదా అయ్యారు.. మొదటి షోతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. ఈ సినిమా డైరెక్టర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. నిజాం పాలనలో ప్రజలు…