ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్ ని జానేజిగర్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, లేడీ సూపర్ స్టార్ గా పేరున్న స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్గా, అనుష్క చెఫ్గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు మూవీ తో ఫరియా అబ్దుల్లా వెండి తెర కు పరిచయమైంది. నూతన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాతిరత్నాలు సినిమా సంచలన విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణల తో పోటీ పడి మరీ ఫరియా కామెడీ పంచింది.జాతిరత్నాలు మూవీ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది ఫరియా. ‘జాతిరత్నాలు’ సినిమా లో ఫరియా…
యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్గా, అనుష్క చెఫ్గా నటిస్తున్న ఈ మూవీని మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ…
Dhanush: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
Anushaka : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Miss Shetty Mr Polishetty Teaser: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.ఈ చిత్రంలో జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు పి అనే కొత్త దర్శకుడును ఈ సినిమా ద్వారా యూవీ క్రియేషన్స్ పరిచయం చేస్తోంది.
Naveen Polishetty:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. సినిమాలో కంటే..బయటనే మరింత నవ్వులు పూయించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు.
Anushka Shetty: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెర మీద మెరిసింది లేదు. అనుష్క కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మధ్యనే అనుష్క లుక్ ను చూసి చాలా ట్రోల్స్ చేసిన విషయం తెల్సిందే.
MissShettyMrPolishetty: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ పాడుకుంటున్నారు అనుష్క అభిమానులు. నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెరపై కనిపించింది లేదు. బక్కగా ఉన్నా.. బొద్దుగా ఉన్నా స్వీటీ ఎప్పటికి స్వీటీనే.. ఇది ఆమె అభిమానుల మనసులో ఉన్న మాట.