Naveen Polishetty: మహానటి సినిమాలో కనుక సావిత్రి.. భవిష్యత్తులో ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది అని జెమినీ గణేశన్ అన్నట్లు.. ప్రస్తుతం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా నుంచి బయటకు వచ్చినవారందరు కూడా నవీన్ పోలిశెట్టి పేరు భవిష్యత్తులో చాలా గట్టిగా వినిపిస్తుంది అని చెప్పుకొస్తున్నారు.
స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తీసుకోని ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరోగసీ నేపథ్యంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు.సెప్టెంబర్ 7న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గత కొద్దీ రోజులుగా హీరో నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.కానీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడ కూడా అనుష్క…
తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఈ భామ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయింది.ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో అనుష్క బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపొయింది.తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో అనుష్కకు వరుస…
Naveen Polishetty to join Miss Shetty Mr Polishetty Standup tour in USA: తన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేసిన నవీన్ పోలిశెట్టి అందులో భాగంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి…
Anushka Shetty and Naveen polishetty to promote Miss Shetty and Mr polishetty in Bigg Boss: నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారులుగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా తెరకెక్కింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. నిజానికి భాగమతి తర్వాత అనుష్క హీరోయిన్ గా నటించిన నిశ్శబ్దం అనే…
Anushka: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుందా.. ? అంటే నిజమనే చెప్పాలి. దాదాపు నిశ్శబ్దం సినిమా తర్వాత స్వీటీ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. ఇక మధ్యలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆమె ఇక సినిమాలు చేయదని, కొంతమంది అంటే అనుష్క పెళ్లి చేసుకోబోతుంది.. అందుకే సినిమాలకు దూరమైందని ఇంకొందరు చెప్పుకొచ్చారు.
స్టార్ హీరోయిన్ అనుష్క జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రాన్ని దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కించారు.యువి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో అనుష్క షెఫ్ గా అలాగే నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ఈ సెప్టెంబర్ 7వ…
Anushka Shetty Skips Miss Shetty Mr Polishetty Promotions: భాగమతి అనే సినిమాతో కొంతవరకు హిట్ అనిపించుకున్న అనుష్క ఆ తర్వాత నిశ్శబ్దం అనే సినిమా చేసినా కేవలం అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ క్రమంలో అనుష్క ఎలాంటి సినిమా చేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న…
Miss Shetty Mr Polishetty: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. పి. మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏదో కొత్త కాన్సెప్ట్ తో సినిమాని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక దీనిలో అనుష్క చెప్పే డైలాగ్ జౌరా అనిపిస్తున్నాయి. పిల్లలు కనడానికి పెళ్లి అవసరం లేదు ప్రెగ్నెంట్…
Anushka: ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనుష్క. ఆ సినిమా తర్వాత జేజమ్మగా జనాలందరి చేత పిలిపించుకున్నారు.