Hero Naveen Polishetty Injury Update: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడి చేయి, కాలికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నవీన్ పోలిశెట్టి అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం భరించలేనంతగా నొప్పి ఉందని, గాయాల కారణంగా అనుకున్నంత వేగంగా తన సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేనని తెలిపాడు. షూటింగ్ సందర్భంగా నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ప్రమాదం గురించి నవీన్ పోలిశెట్టి ఎక్స్‌లో…
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జాతిరత్నాలు సినిమా నవీన్ కు మంచి హిట్ ను వచ్చింది.. దీనికన్నా ముందు సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా మంచి ఫేమ్ ను అందించింది.. ఆ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది.. ఇక గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఈ సినిమా నవీన్ కేరీర్ లో హైయేస్ట్…
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాపై ఇప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.. రామాయణంలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ ఇప్పటికే ఖరారయ్యారు.మహా ఇతిహాసం రామాయణాన్ని వెండితెర పై అద్భుతంగా చూపించేందుకు దర్శకుడు నితేశ్ తివారీ సిద్ధమవుతున్నారు.రామాణయణం లో కీలకమైన శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్ర ఎవరు చేయనున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.…
Naveen Polishetty: జాతిరత్నం నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యనే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
జాతి రత్నాలు సినిమాతో ఊహించని ఫేమ్ అందుకున్న నవీన్ పోలిశెట్టి హీరో గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.మహేశ్ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ మరియు రధన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన…
Hero Naveen Polishetty Intresting Comments on Miss Shetty Mr. Polishetty Sucess: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాల ఘన విజయం తర్వాత…‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో హ్యాట్రిక్ సూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి మీడియాతో మాట్లాడారు. అనుష్క శెట్టితో కలిసి నవీన్ నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కుడా మంచి వసూళ్లు సాధించింది. థర్డ్…
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా, లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి యునానిమస్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డ్స్…
జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అలా అని ఏది పడితే అది.. ఎలా పడితే అలా సినిమాలు చేయలేదు. తనకు సరిపోయే సబ్జెక్ట్‌తో మరో సాలిడ్ కొట్టడానికి రెండేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు. అది కూడా అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్‌తో కలిసి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. డే వన్…
Miss Shetty Mr Polishetty wrong timing for release: సెప్టెంబర్ 7వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వగా నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ రెండు…