అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. ఈ సినిమా తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో వచ్చిన అవకాశాలను అందుకొని విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారిపోయాడు. మధ్యలో అడపాదడపా హీరోగా మారుతున్నాడు. ఇక ఇప్పటివరకు సింగిల్ గా ఉన్న నవీన్ చంద్ర ప్రేమికుల రోజున తన భార్యను పరిచయం చేశాడు. ‘ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. నా బెటర్ హాఫ్…
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. దీంతో ఆఖరి నిమిషంలో సినిమాకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. Read Also : F.I.R: తలసానికి…
నవీన్ చంద్ర, గాయత్రి సురేశ్ తో పాటు క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ , రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన సినిమా ‘నేను లేని నా ప్రేమకథ’. సురేశ్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, ఎ. భాస్కరరావు నిర్మించిన ఈ సినిమా యు.ఎఫ్.ఓ. మూవీజ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ”ఇటీవల జెమినీ రికార్డ్స్ (మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర గీతాలు సంగీతాభిమానులను…
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో సింగర్ మంగ్లీ ఈ సినిమా కోసం పాడిన ‘ఏమి బతుకు …’ అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి…
నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నాచెల్లెళ్ళు గా నటించిన సినిమా ‘#BRO’. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె. జె. ఆర్. రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నవీన్ చంద్ర, అవికాగోర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల రశ్మిక మందన్న ఆవిష్కరించింది. దీనికి మంచి అప్లాజ్ లభించిందని నిర్మాత రవిచంద్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ తుపురాణి…
చాలాకాలం తరువాత “నాంది”తో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక నుండి కంటెంట్ ఉన్న చిత్రాలలో మాత్రమే నటించాలని చూస్తున్నాడు. ఇటీవల అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. “సభకు నమస్కారం” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఎస్…
మనుషుల జీవితాలకు బంగారం తో విడదీయరాని బంధం ఉంది. అలాంటి బంగారం సెంటిమెంట్ తో యు.కె.క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కుమార్, దేవిశ్రీ, రుక్మిణి ప్రధాన పాత్రధారులుగా ఉదయ్ కుమార్ ముంత దర్శకత్వంలో నవీన్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘గోల్డ్ మెడల్’. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమాలో పాత్రలు బంగారంతో ఏ విధంగా ముడిపడి ఉన్నాయనే కథాంశంతో నిర్మించిన చిత్రమిదని అంటున్నాడు దర్శకుడు. ఇందులో హీరో జీవితాన్ని బంగారం ఏ విధమైన మలుపులు…
కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అర్ధశతాబ్దం’. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది ఈ చిత్రం. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఒక మెయిన్ ఇష్యూను తీసుకుని, దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ‘అర్ధశతాబ్దం’ను తెరకెక్కిస్తున్నారు. రవీంద్ర పుల్లే…