Naveen Chandra Bilingual titled as ‘Eleven’: అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తరువాత కూడా పలు సినిమాలు హీరోగా చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ‘సిల నేరంగాలిల్ సిల మణిధర్గళ్’, ‘సెంబి’ లాంటి విజయవంతమైన చిత్రాలన
అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించి మంచి డెబ్యు ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఆ తర్వాత కూడా హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేశాడు కానీ అవి ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ హిట్స్ లేకపోవడంతో నవీన్ చంద్ర సోలో హీరోగ�
Naveen Chandra: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న నవీన్ ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసి మెప్పించాడు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఇప్పుడు 'మాయగాడు' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. పైరసీ నేపథ్యంలో 'అడ్డా'ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్ మన్నె ఈ సినిమాను నిర్మించాడు.
Naveen Chandra: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర ‘తగ్గేదే లే’ అంటున్నారు. తాజాగా హీరోయిన్ అనన్య రాజ్ తో జతకట్టారు. వీరి కాంబినేషన్లో ఓ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది.
Colours Swathi: కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్, సింగర్, హీరోయిన్ గా మల్టీట్యాలెంటెడ్ యాక్ట్రెస్. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
Month Of Madhu: పెళ్లి తరువాత కలర్స్ స్వాతి ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక తాజాగా స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రిష్వీ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానరన్ పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.
Parampara Season 2 Will Give NonVeg Treat Says Akanksha Singh: డిస్నీప్లస్ హాట్స్టార్ లో ‘పరంపర’ వెబ్ సీరిస్ కు చక్కని స్పందన రావడంతో దాని సీజన్ 2 నూ రెడీ చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో జగపతి బాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీ