డ్రగ్స్ స్కాండల్ తో ఒక పక్కన టాలీవుడ్ చిక్కులో పడుతుంది, హీరో నవదీప్ కనిపించట్లేదు అనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పోలీసులు నవదీప్ డ్రగ్స్ వాడాడు, నోటీసులు ఇస్తాం అంటూ ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నవదీప్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. తన గురించి ఇంత రచ్చ జరుగుతుంటే నేనెక్కడికీ పారిపోలేదు అంటూ బయటకి వచ్చిన నవదీప్… ఇవన్నీ మాములే అన్నట్లు తన సినిమాకి సంబంధించిన సాంగ్ ని బయటకు వదిలాడు. నవదీప్ 2.0గా ఆడియన్స్…