మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ లో 99.99 పర్సంటేజ్ సాధించిన యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే… చంద్రాపూర్‌లోని నవర్‌గావ్‌కు చెందిన అనురాగ్ అనిల్ బొర్కర్ (19) ఇటీవల నీట్ ఎగ్జామ్‌లో 99.99 శాతం ఉత్తీర్ణత సాధించాడు. అయినప్పటికి అతడికి ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకున్నాడు. యువకుడికి ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని…