మన దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమితో పూర్తవుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది..రాక్షస సంహారం అనంతరం విజయానికి గుర్తుగా విజయ దశమిని జరుపుకుంటారు..అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. ఈసారి శరన్నవరాత్రులు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 న ముగుస్తాయి.. ఇక జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర…