నాట్యం అంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. అలానే నందమూరి బాలకృష్ణ ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ‘నమః శివాయ’ను రిలీజ్ చేశారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ చేతుల…