పురుషులలో గడ్డం, మీసాలు పెరగడం సర్వసాధారణం. 15-16 సంవత్సరాల వయస్సు నుంచి ముఖంపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇంతకు ముందే గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమవుతాయి. కానీ కొందరికి ఎక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా గడ్డం, మీసాలు పెరగవు. ఈ హార్మోన్ ఈ సమస్యకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, గడ్డం, మీసాలు తక్కువగా పెరుగుతాయి. గడ్డం, మీసాలు పెరగడానికి ఏ హార్మోన్ కారణమవుతుందో తెలుసా. Also Read:Ananya Pande…