నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా హిట్ 3. హిట్ 3 ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. నేచురల్ స్టార్ నాని మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా అదరగొట్టాడు అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే చిత్ర దర్శకుడు శైలేష్ కొలను ఓ విషయం లో మాత్రం భాదపడుతూ…