Punjab CM Bhagwat Mann: 2022 మార్చిలో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సీఎంతో పాటు ఆప్ పంజాబ్ యూనిట్ కన్వీనర్‌గా కూడా ఆయన ఉన్నారు. 2017లో పార్టీ ఆయనకు ఈ బాధ్యతను అప్పగించింది. అప్పట్లో ఆయన సంగ్రూర్ ఎంపీగా ఉన్నారు. భగవంత్ మాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ, సమన్వయకర్తగానూ…