Japan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అను ఇమ్మానియేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జపాన్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.