Best Foods for Liver: లివర్ ఆరోగ్యం బాగుంటేనే మన శరీరం సరిగా పనిచేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడం, టాక్సిన్స్‌ను తొలగించడం, ఆహారం అరిగేలా చేయడం, పోషకాలను నిల్వ చేయడం ఇలా ఎన్నో కీలక పనులు లివర్ చేస్తుంది. కానీ నేటి జీవన విధానం, ప్రాసెస్డ్ ఫుడ్, ఒత్తిడి, కాలుష్యం, అలవాట్లలో పొరపాట్లు వల్ల లివర్‌పై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో లివర్‌ను రక్షించుకోవడానికి ఆహారమే పెద్ద ఆయుధమని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల భారతదేశంలో 40 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడంతో ఫ్యాటీ లివర్ కు చికిత్స చేయవచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈ రోజుల్లో వేగంగా పెరుగుతున్న సమస్య. అయితే మనం ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అది ఎలా అంటే.. Read Also: Drugs: ఎయిర్ పోర్ట్ లో మహిళ దగ్గర భారీగా డ్రగ్స్ .. వాటి విలువ ఎంతంటే.. కాలేయం నుండి కొవ్వును…