Modi Farming Mantra: సహజ వ్యవసాయంపై ప్రధాని నరేంద్రమోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. లింక్డ్‌ఇన్ పోస్టులో సహజ వ్యవసాయం గొప్పతనాన్ని ఆయన వివరించారు. సహజ వ్యవసాయం అనేది ఆధునిక పర్యావరణ శాస్త్రాలను సమన్వయం చేసుకుని, ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు లేకుండా పంటలను పండించే ఒక విధానం. ఇందులో ఒకే క్షేత్రంలో పంటలు, చెట్లు, పశువులు కలిసి జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి. బయట నుంచి ఎరువులు, మందుల వంటివి వాడకుండా, ఆ వ్యవసాయ క్షేత్రంలో లభించే పేడ,…
ఈరోజుల్లో రసాయానిక ముందులు వాడేవారి సంఖ్య పెరుగుతుంది.. ఆ రసాయనాలు కూరగాయల తో పాటు మనలోపలకి కూడా వెళతాయి.. దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. దిగుబడి పొందాలని రైతులు ఈ మందులనే ఎక్కువగా వాడుతారు.. వ్యవసాయ నిపుణులు సెంద్రీయ వ్యవసాయం చేపట్టాలని సూచిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్ధాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత రసాయన, క్రిమిసంహారక…