Tata Sierra: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం నుండి భారత మార్కెట్‌లో సియెరా SUVను లాంచ్ చేసింది. ఐకానిక్ పేరును తిరిగి తెచ్చిన ఈ మోడల్‌ను సంస్థ రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకవచ్చింది. లాంచ్ అయిన మొదటి రోజు నుంచే ఈ SUVకు ప్రజాదరణ భారీగా పెరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు టాటా కంపెనీ పలు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఇండోర్‌లోని NATRAX ట్రాక్‌లో నిర్వహించిన పరీక్షలో సియెరా 29.9 కిమీ…